అంత్యక్రియల్లో పాల్గొన్న.. మానవతావాది . ముక్కెర తిరుపతిరెడ్డి
బచ్చన్నపేట ఆగస్టు 11 (జనం సాక్షి) మండలంలోని దబగుంటపల్లి గ్రామ వాస్తవ్యులు మండల గూడెం గ్రామానికి చెందిన అనుప నవీన్ గారి తల్లి లలితగారు గురువారం జరిగిపోగా.. విషయం తెలుసుకున్న సామాజికవేత్త బిజెపి రాష్ట్ర నాయకులు మానవతావాది ముక్కెర తిరుపతిరెడ్డి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం మృతురాలి పాడెను మూసి మానవత్వాన్ని చాటుకున్నారు. సర్పంచ్ ముక్కెర కరుణాకర్ రెడ్డి ఉపసర్పంచ్ రాపాక రాజు వార్డు మెంబర్లు కొంతం దయాకర్ దాసరి సత్తయ్య బండకింది చంద్రం లింగంపల్లి ఉపేందర్ కళ్యాణ్ కొంతం స్వామి నీలం సిద్ధులు గ్రామస్తులు పాల్గొన్నారు