అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత
కరీంనగర్: రామగుండం మండలం లింగాపూర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుకను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. 50 ఇసుక ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు.