అక్రమ పిడీఎస్ బియ్యం పట్టివేత ఎస్సై కొమురవెల్లి
కొడకండ్ల, ఆగస్ట్19(జనం సాక్షి):కొడకండ్ల మండలం లోని మొండ్రాయి చింతల్ క్రాస్ రోడ్ దగ్గర స్థానిక ఎస్సై కొమురవెల్లి వాహనాలు తనిఖీ చేస్తుండగా రామన్న గూడెం గ్రామానికి చెందిన గడ్డం వెంకన్న పాసెంజర్ ఆటోలో (టియస్ 27 టి 3125) 5 క్వింటాల అక్రమ పిడీఎస్ బియ్యాన్ని గిర్నీతండాకి చెందిన ధరావత్ సురేందర్ కి అమ్ముతున్నట్లు తెలుసుకున్న ఎస్సై వారి ఇద్దరిపై కేస్ నమోదు చేసి ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ReplyForward
|