అక్రమ సశువధ నిరోధానికి చర్యలు:సీపీ

 

హైదరాబాద్‌: ఈనెల 27న బక్రీద్‌ పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో అక్రమ పశువధ నిరోధానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. ఇప్పటికే పెద్దఎత్తున పశువులను రాజధానికి తరలించినట్లు సమాచారం వచ్చిందని పశువైద్యులు పరీక్షించి ధ్రువీకరించిన పశువులను మాత్రమే ఖుర్భానికి ఉపయోగించాలని అందుకు గాను పశువైద్యులు, జీహెచ్‌ఎంసీ, పోలీసులతో కలిపి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.