అదనపు కట్నం కోసం భార్య హత్య
కాప్రా : కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలో అదనపు కట్నం కావాలంటూ బార్యను హత్య చేశాడు. ఓభర్త మెదక్ జిల్లా వర్గల్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రజిత (18)ను కుషాయిగూడ నివాసిఅటో డ్రైవర్ రాజు (25)కు ఇచ్చి గత మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గోడవ పెట్టుకోని కుట్టుమిషన్ పనిచేయడానికి ఉపయోగించే తాడుతో అమె గోంతు నులిమి చంపేశాడు . భార్యను చంపిన విషయాన్ని అమె తల్లిదండ్రులను ఫోనులో చెప్పి తాను పరారయ్యారు కుషాయిగూడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.