అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగుతోంది: టీ కాంగ్రెస్‌ ఎంపీలు

కరీంనగర్‌: ప్రత్యేక తెలంగాణ అంశంలో అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగుతోందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు తెలిపారు. తెలంగాణ అంశం తుది దశకు చేరిందని ఇందుకు కోర్‌కమిటీ సమావేశాలే నిదర్శమని చెప్పారు.