అనాధ విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేత;

నంది కంది పాఠశాలలో చదువుతున్న 30 మంది అనాధ పేద విద్యార్థులకు దతల సహకారంతో నాట్ పుస్తకాలను స్థానిక పాఠశాలలో ఎం ఈ ఓ అంజయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ సమాజానికి మనం పొందిన వనరులను తిరిగి చెల్లించడం మంచి విషయమని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా దతలు ముందుకు వచ్చి పేద విద్యాభివృద్ధికి సాయం అందించాలని కోరారు.