అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

కరీంనగర్,ఆగస్టు 15: గంగాధర మండలం నారాయణపూర్ శివారులో అప్పులబాధతో పురుగుల మందు తాగి అనిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో వచ్చిన నష్టాలతో చేసిన అప్పులు తీర్చలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు