అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ మండలం చినకల్వలలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో మధురమ్మ అనే మహిళా రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.