అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
పెగడపల్లి : మండలంలోని లింగాపూర్ గ్రామంలో ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రూ,5 లక్షలతో తరగతి గదుల నిర్మాణం రూ. ఐదు లక్షలతో రోడ్డు నిర్మాణపు పనులకు ఆయన శంకరరావు నరెశ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు,