అభివృద్ధి పనులకు మంత్రి భూమిపూజ
కరీంనగర్,ఫిబ్రవరి20( జనంసాక్షి)
: కోరుట్ల మండలం వెంకటాపూర్, మాదాపూర్, చిన్నమెట్‌పల్లి, సంగెం గ్రామాల్లో రూ.4.5కోట్లతో, మోహన్‌రావుపేట గ్రామంలో 33/11 కేవీ ఉపకేంద్రం నిర్మాణాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే కె. విద్యాసాగరరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు