అశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ
తలమడుగు : మండలంలోని ఉమ్మి, పూనగూడ అశ్రమ పాఠవాలలను మంగళవారం ఏజెన్సీ డీఈఓ గటిక అక్ష్మణ్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాద్యాయుల పనితీరు, బోదనకు సంబందించి అరా తీశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విదులపట్ల నిర్లక్ష్యంగా ఉపేక్షించేది లేదన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.