అశ్రమ పాఠశాలల తనిఖీ
బెజ్జూరు : మండంలోని అశ్రమ పాఠశాలలను ఏటీడబ్ల్యూచో శ్రీనివాసరెడ్డి అకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అయన రికార్డులను పరిశీలించారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో తరగతి గదుల నిర్మాణం కోసం రూ. 2.50 కోట్ల నిదులు మంజురయ్యూయని అయన తెలిపారు.