అస్ట్రేలియా రచయిత బ్రైన్ కోర్జనీ మృతి
సిడ్నీ : ప్రముఖ అస్ట్రేలియ రచయిత బ్రైన్ కోర్టనీ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. అయన రచనలు 20 మిలియన్ కాఫీలకుపైగా అమ్ముడుపోయాయి. మార్కెటింగ్ రంగం నుంచి సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన అయన రాసిన మొదటి నవల ‘ది పవర్ అఫ్ వన్’ 1989లో ప్రచురితమై మంచి విజయం సాదించింది. అయన నవలలు 18 బాషల్లోకి అనువాదం చెందాయి.