ఆటో ట్రాలీ దగ్ధం

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని ఇర్ఫాస్‌నగర్‌లో ప్రమాదవశాత్తు ట్రాలీ నిన్న రాత్రి దగ్ధమయ్యింది ప్రమాదానికి కారణాలు తెలియవని బాధితుడు తెలిపారు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు