ఆటో బోల్తా.. 8 మందికి తీవ్రగాయాలు
వరంగల్ జిల్లా : డోర్నకల్‌లో ఎస్సీకాలనీ వద్ద ఈ ఉదయం ఆటో బోల్తా పడిరది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.