ఆటో-లారీ ఢీ : నలుగురు మృతి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో నలుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ వద్ద ఆటో లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతుల్లోఇద్దరు మహిళలు ఉన్నారు.