ఆదిలాబాద్‌లో ఉప్పోంగిన పెనుగంగా

ఆదిలాబాద్‌: సిర్పూర్‌ మండలంలోని పెన్‌ గంగా నీటీమట్టం పెరిగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా నీరు రావటం వలన సీర్పూర్‌ టి, కూటాల ధ్రాన రహదారి, తాటి చెట్టు ఒర్రె వంతెనపై వరదనీరు చేరటంతో రాకపోకలు నిలిచి పోయినావి. వరదనీరు చేరిన ప్రాంతాల్లో నాటుపడవల్లో ప్రయాణికులను చేరవేస్తున్న వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయినావి.

తాజావార్తలు