ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో బంద్‌

ఆదిలాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో పలు సంస్థలు ఇచ్చిన పిలుపుమేకు బంద్‌ కొనసాగుతోంది. పట్టణంలో విద్యా, వాపార సంస్థలు మూతపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తు చేపట్టారు.