ఆదిలాబాద్ రిమ్స్‌లో సిబ్బంది ఆందోళన
ఆదిలాబాద్, జనంసాక్షి: రిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్ ప్రమోద్ జావద్, డాక్టర్ ఇబాటేలను తొలగించాలని వారు. డిమాండ్ చేస్తున్నారు.