ఆపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం
అదిలాబాద్: పట్టణంలోని నేతాజీ చౌక్ సమీపంలో అనిల్‌రెడ్డికి చెందిన అపార్ట్‌మెంట్లో షార్ట్‌సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ. 4వేల అస్తి నష్టం సంభవించింది.