ఆసీస్ కు రూ. 24.39 కోట్ల ఫ్రైజ్ మనీ..

మెల్ బోర్న్ : వరల్డ్ కప్ క్రికెట్ 2015 విజేత ఆస్ట్రేలియాకు రూ.24.39 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ న్యూజిలాండ్ కు రూ.10.87 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. భారత్, సౌతాఫ్రికాకు చెరో రూ. 3.72 కోట్ల ఫ్రైజ్ మనీ దక్కింది.