ఆసుపత్రి కర్చులకు గాను విరాళం.కెఎస్ఆర్ ట్రస్ట్
పిజియో తెరఫి ఖర్చుల నిమిత్తం మహమ్మదు సోను కు 10,000/- పదివేల ఆర్థికసాయం అందించిన కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు*
దోమ,న్యూస్ జనం సాక్షి.
వికారాబాద్ జిల్లా దోమ మడలం మోత్కూరు గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన *కాశింఅలీ కూమరడు మహమ్మద్ ముజాహిధ్ అలియాస్ (సోను )* ఇటీవల రోడ్డు ప్రమాదం గాయపడిన కారణంగా ఆరోగ్యం బాగలేనoదున ఈ విషయం తెలుసుకున్న *కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి* గారు మానవత దృక్పథంతో స్పందించి పిజియో తెరఫి హాస్పిటల్ ఖర్చుల కొరకై *10,000/- పదివేయిల రూపాయల ఆర్థిక సాయం అందించారు కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు* ఈ కార్యక్రమంలో కుటుంబీకులు, చాపలగూడెం సర్పంచ్ లక్ష్మణ్ రామచంద్రయ్య శ్రీను పెంటయ్య, వెంకటయ్య గ్రామస్తులు తదితరులు ఉన్నారు….

Attachments area