ఆహార ధాన్యాల రాయితీ నేరుగా లభ్ధిదారుల ఖాతాల్లో జమ:మాంటెక్‌సింగ్
ఢిల్లీ: ఆహార ధాన్యాలకిచ్చే రాయితీని సరాసరి లభ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ విషయాన్ని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా మంగళవారం చెప్పారు. ఆహారశాఖ మంత్రి కె.వి థామస్ కూడా ఈ యోచనను సమర్ధించారు.