ఇద్దరిపై కేసు నమోదు

బెజ్జూరు : మండలంలోని ఇప్పలగూడ గ్రామానికి చెందిన జగిడపల్లి సురేష్‌, మహేష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్‌కుమార్‌ తెలిపారు. అదే గ్రామానికి చెందిన తగరం గణపతి, అతని భార్య రాజేశ్వరిలను వారు కోట్టి గాజపరిచారు. బాదితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కోన్నారు.