ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్
కరీంనగర్: ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపై జిల్లా కలెక్టర్ సస్పెషన్ వేటు వేశారు. కోహెడ, మల్హర్ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌గౌడ్, మల్లేశం ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు నిరూపితమవడంతో కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు.