ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమ మండల పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి 4 కిలోల వెండి, రూ. 8లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.