ఇసుక రీచ్‌లను పరిశీలించిన అధికీరులు.

కోహెడ: మండలం మొయతుమ్మెద వాగు ప్రవహించే తంగెళ్లపెల్లి, పోరెడ్డి పల్లిలో ఇసుక రీచ్‌లను ఇరిడేష్‌న్‌ డిఈవిజయరాజు, డీఎల్‌పీఓ మహమూద్‌, ఆర్‌ డబ్ల్యుఎన్‌ డీఈ ఉప్పలయ్య ఏడి మోహన్రావు బుధవారం పరిశీలించారు, ఇసుక పర్మిట్లపై తాము ప్రభుత్వానికి వివేదిక అందజేస్తామన్నారు.