ఉచిత వైద్య శిబిరం

మండలంలోని ఇస్లాంపూర్ గ్రామంలో మల్లారెడ్డి  ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది గ్రామస్తులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు సందీప్ శ్రీధర్ మార్కెటింగ్ మేనేజర్ మహబూబ్ బాషా సిబ్బంది అరుణ సంధ్య సర్పంచ్ సుకన్య రమేష్ వార్డు సభ్యులు బిక్షపతి నర్సింలు రవీందర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు పాల్గొన్నారు