ఉద్యోగాల పేరుతో మోసం ఇద్దరి అరెస్టు
గజ్వెల్ :ఉద్యోగాలు ఇప్పిస్తానని యువలను మోసం చేసిన కేసులో ఒకరిని అరెస్టు చేశారు, కరీంనగర్ జిల్లా మంథని మండలం ధర్మరం గ్రామానికి చెందిన రాకేశ్ అతనికి సహకరించిన తూ,గో. జిల్లా భీమవరానికి చెందిన నానాజీని అరెస్టు చేసినట్లు సిద్దిపేట పోలీసులు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ పోలాసుల వేషంలో ముగ్గురి వద్ద వీరు రూ,4 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.