ఉరివేసుకుని రైతు అత్మహత్య

ఉట్నూరు : మండలంలోని దంతనపలి ్ల గ్రామానికి చెందిన సామా జనార్థన్‌రెడ్డి (42) అనే రైతు ఇంట్లో ఉరి వేసుకుని అత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.రైతుకు భార్య కూతురు, కుమారుడు ఉన్నారు.