ఎంఐఎంతో సంప్రదింపులు కొనసాగిస్తం : మంత్రి దానం నాగేందర్
హైదరాబాద్ : ఎంఐఎంతో సంప్రదింపులు కొనసాగిస్తామని మంత్రి దానం నాగేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పారు. పాతబస్తీలో హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే దానిని సరిదిద్దుతామని పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని అన్నారు. మతాలను రెచ్చగొట్టడడమే దాని సిద్ధాంతమని ఆరోపించారు.