ఎంజిఎంలో ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్
వరంగల్,జూలై19(జనంసాక్షి): వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ముగ్గురు డాక్టర్లను సస్పెండ్ చేస్తూ
సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాజువాలిటీ విభాగంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు రితీష్, రంజిత్, రోగులకు కుట్లు వేసేందుకు రూ.350 డిమాండ్ చేసిన డాక్టర్ అంజాద్ అలీని సస్పెండ్ చేశారు.