ఎంవీఐ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం
కరీంనగర్, ఆగస్టు 15 : జిల్లాలోని పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని ఎంవీఐ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించగా అది తిరగబడింది. వెంటనే గమనించిన అధికారులు తిరిగి జెండాను యధాస్థితిలో ఎగురవేశారు