ఎకరాకు రూ, 10 వేల నష్టపరిహారం ఇవ్వాలి
సంగారెడ్డి :నీలం తుపాన్ కారఫంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ,10 వేలు పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కారాములు డిమాండ్ చేశారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ప్రత్యుక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని కోరారు.