ఎన్టీపీసీలో జాతీయ భద్రత దినోత్సవం
గోదావరిఖని: ఎన్టీపీసీలో జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా రామగుండం ఎన్టీపీసీలో భద్రతా దినోత్సవం నిర్వహించారు. ఫ్యాక్టరీన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ప్రవీజ్కఉమార్ హాజరై భద్రత జండాను ఎగురవేశారు. అనంతరం ప్లాంటులో హోమం నిర్వహించారు. భద్రత పాటించిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ జీఎం సుభాషిష్ గోష్, త్రిపాఠి తదితరులున్నారు.