ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించిన ఎంపీపీ రాథోడ్ సజన్.
నెరడిగొండ సెప్టెంబర్21(జనంసాక్షి):
జైనాథ్ మండలంలోని దీపాయి గూడ గ్రామంలో ఆదిలాబాద్ సశానసభ్యులు జోగు రామన్న గారి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న నెరడిగొండ మండల ఎంపీపీ రాథోడ్ సజన్ బుధవారం రోజున ఇంటికి వెళ్ళి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఎంపీపీ సజన్ తోపాటు జిల్లా ఎంపీటీసీలు కృష్ణ సర్పంచ్ జాధవ్ సుభాష్ కరణ్ సింగ్ మండల నాయకులు తదితరులు ఉన్నారు.