ఎమ్మెల్సీ ఎన్నికలో స్వామిగౌడ్ ఆధిక్యం
కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస అభ్యర్థి స్వామిగౌడ్ ముందంజలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల లేక్కింపు కరీంగనర్‌లో అంబేద్కర్ భవన్‌లో కొనసాగుతోంది. పూర్తి ఫలితాలు సాయంత్రం లోపు వెలువడనున్నాయి. లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.