ఎయిడ్స్‌పై అవగాహణ ర్యాలీ

హుస్నాబాద్‌ : ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరింగుకోని హుస్నాబాద్‌ పట్టణంతోపాటు మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఎయిడ్స్‌ పై అవగాహన ర్యాలీని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పలు కూడలి ప్రదుశాల వద్ద మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్‌ వివారణకు కృషి చేయాలని కోరారు,