ఎల్లమ్మ చెరువులో పసికందు మృతదేహం లభ్యం

పెద్దపల్లి శాంతినగర్‌: పెద్దపల్లి పట్టణంలోని చెరువులో ఆదివారం ఉదయం పసికందు మృతదేహం లభ్యమైంది. శిశువు మృతదేహాన్ని ఆడపిల్లగా గుర్తించారు. పాప వయస్సు 20 రోజులు వుండవచ్చని పోలీసులు తెలిపారు. పోలీసులు పాప మృత దేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.