ఎస్సి జన సంఘo రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా-పంతం విజయేందర్

తొర్రుర్:23 జూన్(జనంసాక్షి) ఏస్సిల సమస్యల సాధనకై ఏర్పడ్డ ఎస్సి జన సంఘము(యస్ జె యస్) రాష్ట్ర కమిటీ సమావేశం లో దంతాలపల్లి మండలం వేములపల్లికి చెందిన  పంతం విజయేందర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ను ఎన్నిక అయినట్లు రాష్ట్ర అధ్యక్షడు యస్ రాజు తెలియా జేసారు ఈ సందర్భంగా విజయేందర్ మాట్లాడుతూ ఎస్సి ల సమస్యల సాధనకు కృషి చేస్తానని అన్నారు,నాపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన ఎస్సి జన సంగం జాతీయ్య ,రాష్ట్ర కమిటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసారు.