ఎస్ బీ హెచ్ ఏటీఎంలో చోరికీ దుండగుల యత్నం

కరీంనగర్ : గంగాధర్ చౌరస్తాలోని ఎస్ బీహెచ్ ఏటీఎంలో చోరీకి దుండుగులు విఫలయత్నం చేశారు. ఎస్ బీ హెచ్ ఏటీఎం లో ఈనెల రెండోసారి చోరీకి దుండుగులు యత్నించారు