ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయస్టు ధర్మయ్య

ఖమ్మం:పోలీసులు ఐదేళ్లుగా గాలిస్తున్న మావోయిస్టు ఏరియా కార్యదర్శి ధర్మయ్య అలియాస్‌ ఽధర్మన్న భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్‌ ఎదుట ఈ రోజు ఉదయం లొంగిపోయాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ధర్మన్న కోసం 2010 నుంచి పోలీసులు గాలిస్తున్నారు.