ఏజెన్సీ గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక
ఆళ్లపల్లి ఆగస్టు 18 (జనం సాక్షి)
సర్దార్ సర్వాయి పాపన్న 372 జయంతి సందర్భంగా ఏజెన్సీ గౌడ సంఘ నూతన కమిటీ ఎన్నిక గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల అధ్యక్షులుగా కాసబోయిన వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా బత్తిని వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు మంద సాయిరాజ్ కందిమల్ల బసవయ్య సహాయ కార్యదర్శి తాళ్లపల్లి నవీన్ యాసారపు కృష్ణ బాబు కోశాధికారి తాళ్లపల్లి నాగేశ్వరరావు కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి రవి వగలబోయిన సతీష్ కొంపల్లి సాంబయ్య రణం మల్లికార్జున్ పానుగంటి నాగరాజ్ తెలంగాణ నాతి దుర్గేష్ గుండెబోయిన రామకృష్ణ పానుగంటి కార్తీక్ శ్రీరామ్ హరీష్ ను ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు