ఏడుకు చేరిన మృతుల సంఖ్య
దిలావర్‌పూర్ : నిర్మల్ బైంస జాతీయ రహదారిపై అదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. అటో, లారీ ఢీకోన్న ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడగా మంగళవారం ఒకరు , బుదవారం ఉదయం మరొకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.