ఏసీబీకి చిక్కిన ఇన్ ఛార్జి డిప్యూటి కమిషనర్..

కరీంనగర్ : ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. వైన్ షాప్ యజమాని నుండి రూ. 25వేలు లంచం తీసుకుంటూ ఇన్ ఛార్జీ డిప్యూటి కమిషనర్ శివనాయక్ పట్టుబడ్డారు.