ఏసీబీకి చిక్కిన నారాయణపూర్‌ వీఆర్వో

గంగాధర: మండలంలోని నారాయణపూర్‌, నాగిరెడ్డిపూర్‌ గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న వీఆర్వో నారాయణ ఒక రైతు నుండి 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.