ఏసీబీ వలలో అల్గునూరు వీఆర్వో

కరీంనగర్‌, జనంసాక్షి: ఏసీబీ వలకు ఓ అవినీతి వీఆర్వో చిక్కాడు. అల్గునూరు వోఆర్వో రమణ  ఓ వ్యక్తి నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.