ఏసీబీ వలలో చిక్కిన మాక్లూర్‌ ఎస్సై

నిజామాబాద్‌,  జనంసాక్షి: మాక్లూర్‌ ఎస్సై శేఖర్‌ ఓ కేసుకు సంబధించిన ఓ వ్యక్తి నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎస్సైపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.