ఐటీ అధికారుల పేరుతో దోపీడీకి పాల్పడిన ఏడుగురి అరెస్టు
హైదరాబాద్: సరూర్‌నగర్‌లో ఐటీ అధికారుల పేరుతో దోపీడీకి పాల్పడిన ఏడుగురిని సైబరాబాద్ సీసీఎన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 40 తులాల బంగారం, 90 తులాల వెండి, రూ.2,30లక్షల స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.